గల్ఫ్ సి ఎక్స్ సంస్థ 500 మంది సిబ్బందిని ఉద్యోగాలలోనికి తీసుకోవాలని యోచన
- August 12, 2016
మనామా : రాబోయే సంవత్సరంలో 500 మందికి పైగా సిబ్బందిని విధుల్లోనికి తీసుకోవాలని గల్ఫ్ దేశాల సమాఖ్యలో మొట్టమొదటి వ్యాపార నిర్వహణ ఒప్పంద ఉద్యోగులతో ఏర్పడిన గల్ఫ్ సి ఎక్స్ సంస్థ యోచిస్తోంది మేము ఐదు వందల మంది స్థానిక బహ్రేయినీ ప్రతిభను అంకితభావంతో పని చేసే సిబ్బందిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ," సంస్థ సిఈఓ రామి స్వీప్స్ చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







