ప్రపంచం లోనే అతిపెద్ద థీమ్ పార్క్ అక్టోబర్ చివర్లో ప్రారంభం
- August 12, 2016
దుబాయ్ : ప్రపంచం లోనే అతిపెద్ద థీమ్ పార్క్ఈ ఏడాది అక్టోబర్ 31 వ తేదీ నాటికి దుబాయిలో ప్రజలకు దాని ద్వారాలు తెరిచి ఉంటాయని పార్క్స్ అండ్ రిసార్ట్స్ గురువారం ప్రకటించింది.బాలీవుడ్ పార్క్స్ దుబాయ్, మోషన్ గేట్ దుబాయ్ లెగో ల్యాండ్ దుబాయ్ - మూడు థీమ్ పార్కులు ఏర్పాటు చేయబడుతుంది.ఈ పార్కు ద్వారా సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభవం కలిగిస్తుందని మా అతిథులఅందరకీ స్వాగతం చెబుతున్నామని, ఇక్కడ వారు ఎంతో సంతోషంగా ఉంటారని దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ యొక్క సి ఈ ఓ రెడ్ కాజూర్ అల్ నురిమి తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







