ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- July 12, 2026
దోహా: ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడి యత్నాన్ని దేశ సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.ఈ విషయాన్ని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఖతార్ న్యూస్ ఏజెన్సీ (QNA) తెలిపిన వివరాల ప్రకారం, దేశం పై ప్రయోగించిన పలువురు బాలిస్టిక్ క్షిపణులను ఖతార్ సాయుధ దళాలు గగనతలంలోనే అడ్డుకుని నిర్వీర్యం చేశాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. దాడి వెనుక ఉన్న కారణాలు, క్షిపణులు ఎక్కడి నుంచి ప్రయోగించబడ్డాయన్న విషయాల పై విచారణ కొనసాగుతోందని సమాచారం.
ప్రస్తుతం దేశ భద్రతా పరిస్థితిని సాయుధ దళాలు, సంబంధిత భద్రతా సంస్థలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







