'అభినేత్రి' అక్టోబరు 7న విడుదల..
- August 13, 2016
ప్రభుదేవా, తమన్నా కీలక పాత్రల్లో నటించిన 'అభినేత్రి' చిత్రం హృదయాలను దోచుకోవడానికి వచ్చేస్తోందని నిర్మాత, రచయిత కోనా వెంకట్ అన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 7న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ కోనా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టర్‌ను పోస్ట్ చేశారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనూసూద్, అమీ జాక్సన్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాశ్‌కుమార్, సాజిద్-వాజిద్, విశాల్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







