రియోలో అదరగొట్టిన భారత అథ్లెట్
- August 13, 2016
రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ అదరగొట్టింది. ఈ రోజు జరిగిన క్వాలిఫెయింగ్ మ్యాచ్‌లో అర్హత సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది లలిత బాబర్. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేస్, హీట్ 2లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 9 నిమిషాల 19.76 సెకండ్లలోనే టార్గెట్ చేరుకుది. ఓవరాల్‌గా 826 పాయింట్లతో టాప్ 7లో ఉంది. ఈ పోటీలో 451 పాయింట్లతో బెహ్రెయిన్ క్రీడాకారిణి రూత్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. భారత్ తరుపున పీటీ ఉష తర్వాత అథ్లెటిక్స్ ట్రాక్ ఈవెంట్లో ఫైనల్స్‌కు చేరుకున్న క్రీడాకారిణిగా లలిత బాబర్ రికార్డ్ సృష్టించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







