కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- July 18, 2026
కువైట్: కువైట్‌లోని అల్-నువైసిబ్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు 481 కార్టన్ల అక్రమ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న ఓ వాహనంపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో వాహనంలోని డోర్లు, సీట్లు, నేల భాగం, పైకప్పు, ఎయిర్ కండిషనింగ్ డక్టులు, స్పేర్ టైర్ తదితర ప్రాంతాల్లో సిగరెట్లను రహస్యంగా దాచినట్లు గుర్తించారు. స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా వాహనాన్ని మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ విభాగానికి అప్పగించారు
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







