యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- July 18, 2026
మనామా: బహ్రెయిన్ నేషనల్ బ్యాంక్ (ఎన్బీబీ) ప్రతినిధి బృందం 2026 యూత్ సిటీ 2030 కార్యక్రమాన్ని సందర్శించింది. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. పర్యటనలో భాగంగా ప్రతినిధులు శిక్షణా కేంద్రాలు, ప్రత్యేక కార్యక్రమాలను పరిశీలించారు.
బ్యాంకు పేరుతో ఏర్పాటు చేసిన తరగతి గదిని సందర్శించి, యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధికి ఈ కార్యక్రమం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఎన్బీబీ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







