కువైట్‌లో నౌకరు పై దాడి
- August 14, 2016
గల్ఫ్ దేశాల్లో తమ ఇళ్ళలో పని చేసే పని మనుషులమీద యజమానుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. విచక్షణా రహితంగా వారిని చావబాదుతున్నారు. వీరిని ఎదిరించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఇటీవల కువైట్‌లో ఓ నౌకర్ మీద ఆ ఇంటి యజమాని, అతని బంధువు జరిపిన అమానుష దాడి దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధితుడు చెబుతున్న వివరణను కూడా పట్టించుకోకుండా వాళ్ళు అతడిని దాదాపు చిత్ర హింసలు పెట్టినంత పని చేశారు. అందుకే గల్ఫ్ దేశాల్లో.. ఇళ్లలో పని చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ వీడియో సూచన.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







