ఎన్టీఆర్ వాడిన బైక్ వేలం
- August 14, 2016
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్.. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ ను చిత్ర యూనిట్ వేలం వేస్తున్నారు.. ఓ ఛారిటీ కార్యక్రమానికి విరాళం ఇచ్చేందుకు ఈ వేలం వేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ బైక్ ను సొంతం చేసుకోవాలంటే... జనతా గ్యారేజ్. కామ్ వెబ్ సైట్ లోకి వెళ్ళి వెయ్యి రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని.. తెలియజేసింది.. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సమాజ సేవకు ఉపయోగించనున్నట్లు తెలిపారు.. వేలం ద్వారా ఈ బైక్ ను సొంతం చేసుకొన్న అభిమానికి బుల్లెట్ ను స్వయంగా ఎన్టీఆర్ అందజేస్తారని తెలిపారు.. అంతేకాదు.. ఈ వేలం సైట్ లో లాగిన్ కావడం ద్వారా జనతా గ్యారేజ్ సినిమా టికెట్ ను దక్కించుకోవచ్చు అని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







