యాంటి పేపర్ లీక్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

- August 01, 2026 , by Maagulf
యాంటి పేపర్ లీక్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన యాంటి పేపర్ లీక్‌ బిల్లు 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా విధించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com