వాన్ నియోకెర్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు..
- August 15, 2016
పురుషుల 400 మీటర్ల పరుగులో దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ నియోకెర్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిర్ణీత లక్ష్యాన్ని 43.03 సెకన్లలో చేరుకొని ఈ ఘనతను అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో గ్రెనడాకు చెందిన జేమ్స్ కిరానీ, అమెరికాకు చెందిన మెరిట్టీ లాస్వన్ నిలిచారు.
* పురుషుల వ్యక్తిగత ఒమ్నియం సైక్లింగ్ పర్సూట్ విభాగంలో డానిష్‌కు చెందిన లాసే నోర్మన్ హాన్సెన్ నిర్ణీత లక్ష్యాన్ని 4 నిమిషాల 14.98 సెకన్లలో చేరుకొని కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించాడు.
* బ్రిటన్‌కు చెందిన రెబెక్కా జేమ్స్ మహిళ స్ప్రింట్ అర్హత పోటీల్లో నిర్ణీత లక్ష్యాన్ని 10.72 సెకన్లలో చేరుకొని ఒలింపిక్ రికార్డు సృష్టించింది.
* రష్యాకు చెందిన సెర్జీ కమెన్సీకీ పురుషుల 50 మీటర్ల 3పోస్ అర్హత పోటీల్లో ఒలింపిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీనిలో దాదాపు 1184-67ఎక్స్ పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డును సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







