'జనతాగ్యారేజ్' లో ఐటమ్ సాంగ్ లో కాజల్..
- August 15, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్'. ఒక్క పాట మినహా చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన ఆ సాంగ్ ని ఈ బుధవారం నుంచి చిత్రీకరించనున్నారు. ఆ ఐటమ్ సాంగ్ లో కాజల్ నర్తించనుంది. మొత్తం ఐదు రోజుల పాటు పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







