ఆర్ట్ ద్వారా విమెన్ ఎంపవర్‌మెంట్ - కువైట్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్
- August 16, 2016
ఐఎఆర్‌టిసిఓ, 'విమెన్ ఎంపవర్‌మెంట్ త్రూ ఆర్ట్' అనే థీమ్‌తో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ని ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ నవంబర్‌లో జరగనుంది. ఇండియన్ ఎంబసీ టు కువైట్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ లెటర్స్ సహకారంతో ఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదనీ, వారిలోని కళాత్మక కోణాన్ని బయటకు తీసేందుకే తమ ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. 18 ఆ పైన వయసున్న కువైట్‌లోని భారతీయ మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చు. ఒక్కొక్కరూ రెండు పెయింటింగ్స్‌ని సమర్పించడానికి వీలుంటుంది. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఎకె శ్రీవాస్తవ, ఈ ఈవెంట్ వివరాల్ని మీడియాకి వెల్లడించిన సమయంలో ప్రత్యక్షంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







