ఒక్క ఫోన్ కాల్‌తో వేస్ట్ పికప్
- August 16, 2016
చెత్తను తరలించేందుకుగాను 24 గంటల కస్టమర్ కేర్ సెంటర్‌ని ఉర్బాసర్ ప్రారంభించింది. ఆగస్ట్ 1 నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. నార్తరన్ మరియు సదరన్ మునిసిపాలిటీస్కి చెందిన వినియోగదారులు, ఉర్బాసర్ని కస్టమర్ కేర్ లైన్ 80070000ని సంప్రదించవచ్చు. బల్క్ వేస్టేజ్ అలాగే గ్రీన్ వేస్ట్ పికప్ కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉర్బాసర్ బహ్రెయిన్ జనరల్ మేనేజర్ లూయిస్ డి లా కాంపా మాట్లాడుతూ, కాల్ సెంటర్, పౌరులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందనీ, అలాగే వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా తమ సర్వీసుల్ని మరింత మెరుగ్గా అందిస్తామని తెలిపారు. ఉర్బాసర్ ఇదే తరహాలో సేవల్ని స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, అర్జెంటీనా మరియు ఒమెన్‌లో అందిస్తూ, విజయవంతంగా నడుస్తోందని చెప్పారు కంపా. ఒమన్‌లో ప్రతిరోజూ 350 కాల్స్‌తో తమ సంస్థ సేవలు అందిస్తోందనీ, ప్రారంభమైన తొలి నెలలోనే ఇది సాధ్యమయ్యిందని కంపా వివరించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







