టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం
- August 10, 2026
న్యూ ఢిల్లీ: టికెట్ లేని ప్రయాణికుల దౌర్జన్యాలు, లంచాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే టీటీఈలకు బాడీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులతో జరిగే వాగ్వాదాలు, దాడులను రికార్డ్ చేసేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. 1080హెచ్డీ క్వాలిటీతో, 12 గంటల బ్యాటరీ లైఫ్‌తో, 32 జీబీ స్టోరేజ్‌తో ఈ కెమెరాలు పనిచేస్తాయి. రికార్డయిన డేటాను టీటీఈలు మార్చడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైళ్ల సిబ్బందికి వీటిని అందించనున్నారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







