మొదలైన 'సుడిగాలి' సినిమా
- August 16, 2016
వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'సుడిగాలి'. రమేష్ అంకం దర్శకుడు. చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధర్ మల్లేష్‌యాదవ్ నిర్మాతలు. మంగళవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. 'సుడిగాలి వేగానికి నిర్వచనం. కొన్నిసార్లు దెయ్యం అనే అర్థంలోనూ వాడతారు. అయితే మేం 'సుడిగాలి'గా దేన్ని చూపిస్తున్నాం అనేది ఆసక్తికరం' అని అన్నారు. ఈ చిత్రానికి రాప్ రాక్ షకీల్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







