జెడ్డా నగరంలో చిక్కుకున్న 1100 మంది భారతీయులు
- August 16, 2016
అరబ్ దేశాల్లో భారతీయుల కష్టాలు తీరండం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 1100 మంది భారతీయులు చిక్కుకున్నారు. జెడ్డాలోని సఫర్ జైలులో వీరిని సౌదీ అధికారులు బంధించారు. అక్రమ వలసదారులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. బాధితుల్లో ఎక్కువమంది తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారున్నారు. పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







