మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- August 15, 2026
దోహా: మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పు చేశారు. ఆగస్టు 16( ఆదివారం) నుంచి ఈ మార్గం స్పోర్ట్స్ సిటీ స్టేషన్, ఎగ్జిట్ 5 నుంచి ప్రారంభం కానుంది.
దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్పు చేసిన M304 రూట్ ఐన్ ఖాలెద్, ఉమ్ అల్ సనీమ్ ప్రాంతాలకు సేవలు అందిస్తుంది.
ఆగస్టు 16 నుంచి ఈ కొత్త సర్వీస్ విధానం అమల్లోకి రానుంది. ప్రయాణికులు మార్గానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారులు విడుదల చేసిన రూట్ మ్యాప్‌ను పరిశీలించాలని సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







