పోలీసు స్టేషన్ దాడిలో పొలిసు అధికారిని కాల్చి చంపిన ఆగంతకులు
- August 17, 2016
మనామా : తూర్పు సౌదీ అరేబియా అల్ ఖ్అతీఫ్ లో ఒక పోలీసు స్టేషన్ పై జరిగిన దాడిలో గుర్తు తెలియని ఆగంతకులు పొలిసు అధికారిని కాల్చి హతమార్చారు. సౌదీ అరేబియా నుండి వెలువడిన నివేదికలలో ఈ దాడి మంగళవారం తెల్లవాడుజామున 2:30 గంటల సమయంలో జరిగినట్లు పేర్కొంటున్నారు. అబ్దుల్ సల్మాన్ అల్ ఎనేజి అనే ఒక పోలీసు అధికారి స్టేషన్ వద్ద విధుల్లో ఉండగా ఈ దాడి సంభవించినట్లు చెప్పారు . ఆ పోలీసు అంతటి విషమ పరిస్థితి లోను ప్రతిఘటించి వారిపై తిరిగి కాల్చాడు, కానీ దాడి తర్వాత దుండగులు సన్నివేశం నుంచి పారిపోయారు ఈ కేసు విషయమై ఇంకా పరిశోధన జరుపుతున్నట్లు వివరాలతో అంతర్గత వ్యవహారాల శాఖ తరువాత ఒక ప్రకటన జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







