సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
- August 21, 2026
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్.. బోస్టన్, ఇతర నగరాల్లో పర్యటించాల్సి ఉండగా, అనుమతి రాకపోవడంతో అమెరికా వెళ్లకుండా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరించారు అని సీఎంవో వెల్లడించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, యువతకు మెరుగైన విద్య, నైపుణ్య శిక్షణ అందించడమే అమెరికా పర్యటన ఉద్దేశమని రేవంత్ తెలిపారు. అయితే సీఎం పర్యటన రద్దయినా.. అధికారులు మాత్రం అమెరికా వెళ్లి ప్రతిపాదిత ఒప్పందాలు, భాగస్వామ్యాలపై చర్చలు కొనసాగించనున్నారు.
లండన్‌లో రేవంత్ తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







