సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- August 24, 2026
రియాద్: సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ ఇటీవల ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిప్లొమాటిక్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ డా.ముషాబబ్ బిన్ అయెద్ అల్ ఖహ్తానీని కలిశారు.
ఈ సందర్భంగా భారత్–సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల పరస్పర మార్పిడిని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు.
దౌత్య రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, అనుభవాల పరస్పర మార్పిడి ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై సమావేశంలో దృష్టి సారించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







