‘డెలులు’ టీజర్ రిలీజ్..
- September 04, 2026
విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డెలులు. క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మాణంలో ప్రీతం కస్తూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జెన్ జీకి తగ్గ టైటిల్ తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొల్పేలా చేసారు.
జెన్ జీ యూత్ ని టార్గెట్ చేసే ఫన్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ డెలులు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్.. బ్రేకప్ దేవా.. అనే డైలాగ్‌తో మొదలయి పంచ్ లు, లవ్ డైలాగ్స్ తో అమ్మాయిలు – అబ్బాయిలు మధ్య సాగింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







