ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!
- October 07, 2026
దోహా: ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి, అంతర్గత భద్రతా దళాల (లెఖ్వియా) కమాండర్ హెచ్‌ఈ షేక్ ఖలీఫా బిన్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ ఎస్కందర్ మొమెనీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భద్రతా రంగంలో సహకారం, ప్రస్తుత ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ శాంతి, భద్రత పరిరక్షణకు ఉమ్మడి ప్రయత్నాలపై ఇరువురు మంత్రులు చర్చించినట్టు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్..
- ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!
- సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!
- యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!
- సౌదీ అరేబియా, బహ్రెయిన్ మధ్య చారిత్రక, బలమైన బంధం..!!
- జనరేషన్-జెడ్‌లో సోషల్ మీడియా వినియోగంతో మానసిక, శారీరక సమస్యలు..!!
- సౌదీ అరేబియాకు ఈజిప్ట్, జోర్డాన్ సంఘీభావం..!!
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన







