బిచ్చగాళ్ల ద్వారా రాజకీయ సంక్షోభం...జాగ్రత్త
- August 25, 2016
అడుక్కునే వారికి డబ్బు ఇవ్వడంతో నివాసితులని మోసపూరిత వినూత్న పద్ధతులు కూడా తలెత్తుతున్నాయి షార్జా పోలీస్ తెలిపిన విసరాల ప్రకారం, అడుక్కునే - ముఖ్యంగా మహిళలు - కొన్ని అరబ్ దేశాల్లో రాజకీయ పరిస్థితి ప్రభావితం కాబడి ఎమిరేట్ చుట్టూ జరుగుతున్నాయి.185 బిచ్చగాళ్ళు పై నివాసితులు పోలీసులకు పిర్యాదు చేశారు. అదేవిధంగా వీధి విక్రేతలపై ఆరోపణలు వారు చేశారు. దీనితో షార్జాలో ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ జూన్ నెలలో ప్రారంభించబడింది. మరియు చట్టవిరుద్ధమైన యాచనని నివేదించారు. ఆగష్టు లో 26 ఫిర్యాదులు పోలీసులకు అందాయి హెల్ప్‌లైన్ జూలై నెలలో లో బిచ్చగాళ్ళు విషయమై సుమారు 58 పిర్యాదులు నివాసితులు చేశారు. అందులో 45 పిర్యాదులు యాచకులపై ఉన్నాయి. . జూన్ లో, పోలీసులు 94 మంది బిచ్చగాళ్ళు మరియు ఏడుగురు వీధి విక్రేతలు గురించి ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులు అందుకున్నవెంటనే పోలీసులు బిచ్చగాళ్ళు మరియు అమ్మేవారిని అరెస్టు చేశారు.వారిని దేశము నుండి పంపించి వేసారు.అరెస్టు కాబడిన వారిలో వీధి విక్రేతలలో ఎక్కువ మంది ఆసియా దేశస్థులు ఉన్నారు మరియు బట్టలు, గృహోపకరణాలు మరియు సౌందర్య సాధనాలు వంటినకిలీ వస్తువులను అమ్ముతూ నిమగ్నమయ్యారు.అరెస్టు కాబడిన బిచ్చగాళ్ళు మరియు అమ్మేవారు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా దేశం లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.మసీదుల వద్ద మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ చుట్టూ సంచరించే బిచ్చగాళ్ళపై .పోలీసు ప్రత్యేక హెల్ప్‌లైన్ 901కు ప్రజలు వారి విజ్ఞప్తి చేయాలని సూచించారు. వీరిలో బిచ్చగాళ్ళలో కొందరు నేర చర్యలలో సైతం గతంలో చిక్కుకున్నట్లు పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







