ఖైదీ నెం.150 షూటింగ్ శరవేగంగా..
- August 25, 2016
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెం.150 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిరు, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై ఓ ప్రైవేట్ స్టూడియోలో తాజాగా ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో రాం చరణ్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. వచ్చే అక్టోబరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి నాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఇది పూర్తిగా యాక్షన్, కామెడీ ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







