దుబాయ్ లో 4,000 డి హెచ్ కోసం పనిమనుష్యలను వ్యభిచారం రొంపిలోకి
- August 26, 2016
దుబాయ్ : యజమానుల నుండి తప్పించుకొని పరారీలో ఉన్న ఇద్దరు పని మనుషులని నమ్మించి ఆపై వ్యభిచారం లోనికి దిగవల్సిందిగా తీవ్ర వత్తిడి తెస్తున్న ముగ్గురు బాంగ్లాదేశ్ వ్యక్తులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదయ్యంది. బాంగ్లాదేశ్ కు చెందిన 40 సంవత్సరాల వయస్సు గల ఒక గొర్రెల కాపరి, 24 ఏళ్ల మరో డ్రైవర్ కలిసి స్పాన్సర్ల నుండి దూరంగా పారిపోయిన మహిళా పని మనుషులను మాయ మాటలతో చేష్టలతో ఆకర్షించి... ఒ మంచి వేతనం వచ్చే ఉద్యోగాలను మీకు ఇప్పిస్తామని హామీతో వారిని నెమ్మదిగా వశపర్చుకొంటారని తొలి ఇన్సాఫ్ న్యాయస్థానం తెలిపింది.వ్యభిచారంలోకి దిగమని బలవంతం... పనిమనుషులుగా పనిచేసే గృహాల నుండి వారి పరారీకి సహాయపడి తర్వాత వారిని వారితో వ్యభిచారం చేయిస్తూ.... చట్టబద్ధంగా వారిని పనిమనుషులుగా ప్రభుత్వానికి చూపుతూ మోసం చేస్తున్న మరో జంటని అదుపాలోనికి తీసుకొన్నారు ఉద్యోగాలు లేకుండా, ఇద్దరు పనిమనుషులు వాఅరిచేత దోపిడీకి గురికాబడి బలవంతంగా వేశ్యలుగా మార్చబడ్డారు. వీరుఇరువుర్ని లైంగికంగా అనుభవించి 35 ఏళ్ల పంపులను బాగుచేసే వ్యక్తి వేరేవారికి విక్రయించాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







