చైనా హువాయ్ భారత్‌లో పెద్దది..
- August 27, 2016
చైనా సంస్థ హువాయ్ ప్రపంచంలో అతిపెద్ద గ్లోబల్ సర్వీస్ సెంటర్(జీఎస్సీ)ను బెంగళూరులో ప్రారంభించింది. 30కుపైగా దేశాల్లోని 350 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు సంస్థ ఇండియా సీఈవో జే చెన్ తెలిపారు. ఇందు కోసం 1000 మంది ఇంజినీర్లు, నెట్వర్క్ ఆపరేటర్లను, సిబ్బందిని తీసుకున్నట్లు చెప్పారు. భారత్‌లో ఏర్పాటు చేసిన జీఎస్సీలో పరిశోధన, అభివృద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనా, రొమేనియా, మెక్సికోలో ఉన్న జీఎస్సీల కంటే భారత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం పెద్దదని చెన్ వివరించారు. .
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







