బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు..
- August 27, 2016
నగరంలోని బంజారాహిల్స్‌లో అర్థరాత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు నెం.2లోని ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాదారులకు బ్రీత్ అనలైజర్ పరికరంతో పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పంజాగుట్ట ట్రాఫిక్ సీఐ సంతోష్ కిరణ్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







