మసాలా రైస్
- August 27, 2016
కావలసిన పదార్దాలు :
పొడిగా వండిన అన్నం : రెండు కప్పులు
దనియాలు : రెండు టీ స్పూన్లు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడ
మిరియాలు : పది
ఎండు మిర్చి: పది
చింతపండు గుజ్జు : అర కప్పు
బెల్లం : పావుకప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
ఆవాలు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
ఉడికించిన బఠాని : పావు కప్పు
నూనె : అర కప్పు
కేరెట్ -:ఒకటి
పసుపు :పావు టీ స్పూన్
తయారు చేయు విధానం:
1) కొంచెం నూనెలో దనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేయించి పొడి చేసుకోవాలి
2) చింతపండు గుజ్జు, బెల్లం ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
3) ఒక ప్లేటులో ఉడికించిన అన్నం, చింతపండు బెల్లం గుజ్జు , గ్రైడ్ చెసిన మిరియాలపొడి , కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ ఫై మిగిలిన నూనె వేసి వేడి చేసి కరివేపాకు ఆవాలు వేసి తరువాత కేరెట్ పసుపు వేసి తరువాత అన్ని కలిపిన అన్నం వేసి కలిపి చిన్న మంట మీద పది నిముషాలు ఉంచి స్టవ్ ఆపాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







