అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు
- August 27, 2016
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తూర్పు అఫ్గానిస్థాన్ ప్రాంతంలో జానీఖేల్ జిల్లాలో తాలిబన్లు ఒక్కసారిగా దాడి నిర్వహించి భద్రతా బలగాలను తరిమికొట్టారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పోలీసులు, సైనికులు మృతి చెందడంగానీ గాయపడటంగానీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్తియా గవర్నర్ అబ్దుల్ రహమాన్ సోలామల్ తెలిపారు. దీంతో పక్తియా ప్రాంతాన్ని ఎనిమిది జిల్లాలతో కలిపే కీలకమైన రహదారి తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మా జిల్లాను తాలిబన్లు ఐదురోజులుగా చుట్టుముట్టారు. వారు అర్థరాత్రిళ్లు చెక్పోస్టులపై దాడులు నిర్వహిస్తురని ఆయన చెప్పారు.
వెంటనే ఆ హైవేను స్వాధీనం చేసుకోకపోతే వారు వరుసుగా ఆక్రమించుకుంటూ పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







