జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ధడ్కన్..
- August 29, 2016
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ దాదాపు తెలిసిపోయింది. ప్రస్తుతానికి (తాత్కాలికంగా) ధడ్కన్ అని టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. రైటర్ వక్కంతం వంశీ ఈ మూవీతో మొదటిసారిగా దర్శకునిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.ఈ టైటిల్ పై వంశీ గతంలోనే ఎన్టీఆర్ తో చర్చించాడని, ఆయన కూడా ఓకె చెప్పాడని అంటున్నారు. ఎన్టీఆర్ బ్యానర్ పై హీరో కళ్యాణ్ రాం ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇది పూర్తి రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. త్వరలో నటీనటుల ఎంపిక జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







