చైనాలోని గువాంగ్జీ జువాంగ్‌లో ఘోర రోడ్డుప్రమాదం .
- August 29, 2016
చైనాలోని గువాంగ్జీ జువాంగ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాణికులతో నానింగ్ ప్రాంతానికి వెళ్తున్న బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







