'లీడర్ 2' రెడీ అవుతోంది
- July 31, 2015
బాహుబలిలో భళ్లాలదేవుని పాత్రలో రానా అద్భుతంగా అభినయించాడన్న పేరొచ్చింది. ప్రస్తుతం అతడు ఓ తమిళ సినిమా షూటింగులో బిజీగా తిరుగుతూనే బాహుబలి 2 కోసం కసరత్తులు మొదలుపెట్టాడని తెలుస్తోంది. అయితే ఈలోగానే మరో స్వీట్ న్యూస్ తో రానా తన అభిమానుల ముందుకొచ్చాడు. భారీ హిట్ వచ్చిన తరువాత అందరిలా కమర్షియల్ సబ్జెక్ట్ కాకుండా 'లీడర్ 2' లాంటి పొలిటికల్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. సెప్టెంబర్‌లో స్టార్ట్ అయ్యే బాహుబలి- 2 షూటింగ్ పూర్తయిన తరువాత లీడర్ సీక్వెల్ మీద దృష్టి పెడతాడట. ఈ చిత్రంలో రానా పెర్ఫామెన్స్ ని విమర్శకులు ప్రశంసించారు. మరి అంతటి క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ తెరకెక్కితే ఇంకెంత బావుంటుంది? మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







