పాఠశాలలు తెరిచే నాటికి యుఎఇ అంతటా ట్రాఫిక్ రద్దీ
- August 29, 2016
పాఠశాలలు తెరిచేనాటికి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీతో యుఎఇ నివాసితులు మేల్కొన్నారు, ఫేస్బుక్ ద్వారా " మా గల్ఫ్ డాట్ కామ్ " సన్నిహితంగా వచ్చి పలువురు నివాసితులు రహదారులు అంతటా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంపై నివేదించారు, మరియు చాలా పని కోసం ఆలస్యంగా వెళుతున్నట్లు నివేదించారు.ఏ టాక్సీ అందుబాటులో లేదు నేను దాదాపు 30 నిమిషాలు వేచి ఉన్నా కానీ ఒక్క టాక్సీ కూడా కనుగొనలేకపోయానని వాపోతున్నారు. ఆ సమయంలో బస్సులు సైతం నడిచే సమయం కాదు. దీనితో మేము ట్రాఫిక్ లో నిలిచిపోయామని ," ఫేస్బుక్ ద్వారా మహమ్మద్ రియాజ్ తెలిపారు. ఫుర్కం అహ్మద్, ఒక టాక్సీ డ్రైవర్, అతను పాఠశాలలు మూసివేసినపుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తక్కువ ట్రాఫిక్ రద్దీ గమనించినట్లు చెప్పారు.దుబాయ్, షార్జా మరియు అల్ రాస్ రోడ్ డెయిరి తదితర ట్రాఫిక్ పీడిత ప్రదేశాలలో వేసవికాల విరామ సమయంలో ఈ ప్రదేశాలలో ప్రయాణాల ఎంతో సులభంగా ఉండేది ఇక్కడ చేరుకోవడానికి ఎంతో తక్కువ సమయం పట్టింది పాఠశాలలు తిరిగి ప్రారంభమం కావడంతో రాకపోకలు ఎంతో కష్టంగా మారేయి. స్కూలు బస్సులు మళ్లీ రోడ్లు మీదకు రావడంతో ట్రాఫిక్ రద్దీ తీవ్రమయ్యంది. షేఖ్ జాయెద్ రోడ్డు మీద కొత్త ఫ్లైఓవర్ పై ప్రయాణాలు మొదలయితే అయితే, కనీసం రోడ్లపై వాహనాలు నిలిచి ఉండేవి కాదని అహ్మద్ చెప్పారు:
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







