వాట్సప్ వినియోగదారులందరికీ శుభవార్త
- August 29, 2016
మన ఫోన్‌బుక్‌లో లేని నంబర్లకు వాట్సప్చేయమని ఎవరైనా అడిగారంటే అదో పెద్దఇబ్బందిలా భావిస్తారు.. కాంటాక్ట్సేవ్ చేస్తేనే వాట్సప్ జాబితాలో చూపుతుంది.. అదీ త్వరగా కనిపించదు.. 10నిమిషాల నుంచి అరగంట వరకు సమయం తీసుకుంటుంది.. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. క్షణాల్లో వాట్సప్ జాబితాలో చేరేలా కొత్త బీటా వర్షన్‌ను విడుదలచేసింది. 2.16.248వర్షన్‌తో ఇలా ఫోన్‌బుక్‌లో సేవ్‌చేసిన వెంటనేవాట్సప్లో అప్డేట్ అవడం దీని ప్రత్యేకత.. ఎన్నాళ్లగానే ఎదురు చూసే ఈ ఆప్షన్ రావడం వాట్సప్ ప్రియులకు పెద్దఉపశమనమే. కానీఈ సౌకర్యం ప్రస్తుతం బీటావర్షన్ టెస్టింగ్ దశలోనే ఉంది.
ఈ ఫీచర్ కావాలనుకునేవారు నేరుగా ఈ వర్షన్ డౌన్లోడ్చేసుకోవచ్చు.. త్వరలో సాధారణ అప్ డేట్‌లోనూ ఇది రానుంది..
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







