'శభాష్ నాయుడు'పై కమల్ హాసన్ దృష్టి
- August 29, 2016
'విశ్వనటుడు' కమల్‌హాసన్ ఎప్పటిలా తమ సినీ విధుల్లోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం ఇంటి మెట్లపై జారిపడటంతో కాలి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 25 రోజుల పాటు ఆస్పత్రిలోనూ చికిత్స పొందారు. కొన్నిరోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు.
మెల్లగా కోలుకున్న కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శభాష్ నాయుడు'పై దృష్టి పెట్టారు. మళ్లీ పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. శభాష్ నాయుడు చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీనికన్నా ముందు పాత్రికేయులతో కమల్ ముచ్చటించనున్నట్లు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







