మస్కట్‌కి కొత్తగా మవసలాత్ బస్ రూట్
- August 30, 2016
మవసలాత్, త్వరలో అల్ ఖోద్ సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ - అసాహ్వా టవర్' బస్ రూట్‌ని శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. ఈ విషయాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతి ఇరవై నిమిషాలకు 6 గంటల నుంచి 21.40 గంటల వరకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక ట్రిప్‌ని నిర్వహిస్తారు. అల్ సహ్వా టవర్, అల్ మవలెహ్ సెంట్రల్ సౌక్, రుసాయల్ బ్రిడ్స్, నాలెడ్జ్ ఒయాసిస్, సౌత్ మవాలె, యూనివర్సిటీ సతరన్ గేట్, యూనివర్సిటీ హాస్పిటల్, అల్ కోద్ సిక్స్త్ రౌండ్ ఎబౌట్, యూనివర్సిటీ నార్తరన్ గేట్, అల్ మవాదా రౌండ్ ఎబౌట్, సుల్తాన్ కబూస్ మాస్క్, అల్ అకౌద్ సౌక్, అసలామ్ రౌండ్ ఎంబౌట్ మార్గం ద్వారా అల్ కౌద్ పార్క్ వరకు ఈ రూట్ ఉంటుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో బస్సు గమ్యస్థానానికి చేరుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







