కంపెనీ అకామడేషన్‌లో ఇండియన్‌ మృతి

- August 30, 2016 , by Maagulf
కంపెనీ అకామడేషన్‌లో ఇండియన్‌ మృతి

భారతదేశానికి చెందిన 33 ఏళ్ళ వ్యక్తి ఉమ్‌ ఘెవైలియానా ప్రాంతంలో కంపెనీ అకామడేషన్‌లో మృతి చెందాడు. బినోద్‌ కుంజుమోన్‌గా మృతుడ్ని గుర్తించారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా, మనక్కల ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి కాంట్రాక్టింగ్‌ మరియు ట్రేడింగ్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. కుంజుమోన్‌ మృతికి కారణాలు తెలియరాలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com