అధికారుల రిటైర్‌మెంట్‌కి షేక్ మొహమ్మద్ ఆదేశం
- August 30, 2016
దుబాయ్ మునిసిపాలిటీకి చెందిన 9 మంది సీనియర్ అధికారుల రాజీనామాకు ఆదేశించారు వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. న్యూ జనరేషన్ అధికారులకు, నాయకులకు అవకాశాల్ని కల్పించే దిశగా చేపడ్తున్న సంస్కరణల్లో భాగంగా షేక్ మొహమ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్ అండ్ లీగల్ కౌన్సిల్ - దుబాయ్ మునిసిపాలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదిర్ అల్ జస్మి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ - ఇంజనీర్ ఇసా అల్ మైదూర్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ - ఇన్‌స్టిట్యూషనల్ సపోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అబ్దుల్ కరీమ్ జుల్ఫార్, అసిస్టెండ్ డైరెక్టర్ జనరల్ - కమ్యూనికేషన్స్ అండ్ సొసైటీ ఖాలెద్ అలి అహ్మద్ బిన్ జాయెద్ అల్ ఫలాసి, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ సెక్టార్ ఇంజనీర్ అబ్దుల్లా మొహమ్మద్ రఫి, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ - ఎన్విరాన్‌మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఇంజనీర్ సలా అమిరి, అసిస్టెంట్ డైరెక్టర్ జనరలల్ - ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్ సూపర్విజన్ అండ్ సేఫ్టీ ఇంజనీర్ జలీమ్ బిన్ ముసమార్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ది సెక్టార్ ఒబైద్ సలెమ్ అల్ షమ్సి, డైరెక్టర్ ఆఫ్ ది బిల్డింగ్ మేనేజ్‌మెంట్ మునిసిపాలిటీ ఇంజనీర్ ఖాలిద్ మొహమ్మద్ సలె అల్ ముల్లా తదితరులు రాజీనామా చేయనున్నారు షేక్ మొహమ్మద్ ఆదేశాలతో.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







