విజయ్,నందిని రెడ్డి కాంబినేషన్ లో సినిమా

- August 31, 2016 , by Maagulf
విజయ్,నందిని రెడ్డి కాంబినేషన్ లో సినిమా

'పెళ్లి చూపులు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో మంచి రివ్యూలు అందుకున్న దర్శకురాలు నందినిరెడ్డి తన తరువాతి చిత్రం విజయ్‌తో తీయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com