'శ్రీరామ రక్ష' ఫస్ట్‌లుక్ విడుదల
- August 31, 2016
వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'శ్రీరామరక్ష'. రాము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభాత్‌వర్మ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను తెలియజేసే అంశం నేపథ్యంలో కథనం సాగుతుంది. సెప్టెంబర్‌లో ఆడియో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాశీ విశ్వనాథ్, శంకరాభరణం రాజ్యలక్ష్మి, షఫీ, జ్యోతి, విజయ్‌కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







