'హైపర్' షూటింగ్ పూర్తి
- August 31, 2016
హీరో రాం నటిస్తున్న హైపర్ మూవీ షూటింగ్ ముగిసింది. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీని దసరాకు రిలేజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. 14 రీల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాశి ఖన్నా హీరోయిన్. పూర్తి రొమాంటిక్ కామెడీ చిత్రమైన హైపర్ తనకు మరో హిట్ ఇస్తుందని రాం ఆశిస్తున్నాడు. నేను శైలజ చిత్రం సక్సెస్ తో ఈ హీరో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక-రాం-రాశిఖన్నా కలిసి సెల్ఫీ దిగడం విశేషం. ఇది నెట్ లో హల్ చల్ చేస్తోంది. జిల్ మూవీ ఫేం జిబ్రాస్ ఈ చిత్రానికి సంగీతం అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







