భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- September 01, 2016
భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, కొత్తపేటలో భారీగా వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









