'ఇన్శాట్-3డీఆర్' ప్రయోగించనున్న ఇస్రో
- September 01, 2016
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఈ నెలలో రెండు ఉపగ్రహాలను పరీక్షించనుంది. సెప్టెంబరు 8న 'ఇన్శాట్-3డీఆర్' అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సెప్టెంబరు చివరిలో స్కాట్శాట్అనే మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. వాతావరణ వివరాలు మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు ఉపయోగపడే 'ఇన్శాట్- 3డీఆర్' ఉపగ్రహాన్ని గత నెల 28న ప్రయోగించాలను కున్నారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం వాయిదా పడింది. దీనిని 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన 'ఇన్శాట్-3డీ' ఉపగ్రహానికి అనుసంధానించనున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







