కాశ్మీర్ లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాదులు
- September 01, 2016
పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు పట్టుకున్నాయి. కీలక సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు బారాముల్లా జిల్లాలోని పట్టాన్ నగరంలో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 26 ఏళ్ళ షౌకత్ అహ్మద్ గానై, 34 ఏళ్ల పర్వేజ్ ఆహ్ మీర్ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ఏకే 47 రైఫిళ్ళు, రెండు గ్రనైడ్ లాంఛర్లు, ఆర్మీ, పోలీస్ యూనిఫార్మ్, యుద్ధ కథనాల పుస్తకాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







