సెప్టెంబర్ 12 - ఈద్ అల్ అధా తొలి రోజు
- September 01, 2016
సౌదీ మీడియా వర్గాల ప్రకారం, సౌదీ ప్రభుత్వం ఈద్ అల్ అధా తొలి రోజును సెప్టెంబర్ 12గా ప్రకటించింది. యాన్యువల్ ఫిలిగ్రిమేజ్ ముగింపు అయిన అరాఫత్ డే ఆదివారం, సెప్టెంబర్ 11 కానుంది. ముస్లిం యాత్రికులు మక్కా శివార్లలోని మౌంట్ అరాఫత్పైకి చేరిన మరుసటి రోజు ఈద్ అల్ అధా అవుతుంది. హిజ్రి నెలలోని ఆఖరి రోజును ధు అల్ ఖాదా, ధు అల్ హజ్జా ఆ మరుసటి రోజు వస్తుంది. ఇవి సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఉంటాయి. ఐదు రోజుల హజ్‌తో అరాఫత్ అసోసియేట్ అయి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్ (ఐఎసి) ఇప్పటికే సెప్టెంబర్ 12 సోమవారం ఈద్ అల్ అదా తొలి రోజుగా నిర్ణయించింది. ఇండోనేసియా, మలేసియా, బ్రూనై, టర్కీ మరియు జపాన్లలో ఈ రోజున నిర్వహిస్తారు. ఐఏఎస్, అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటిఫిక్ సెంటర్. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు పనిచేస్తారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







