మోహన్ బాబుకు పద్మశ్రీ యథాతథం
- August 03, 2015
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని సినీనటుడు మోహన్‌బాబుపై రేగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తాజాగా సుప్రీంకోర్టు ప్రకటించింది. మోహన్ బాబు నటించిన దేనికైనా రెడీ సినిమాలో పద్మశ్రీ అవార్డును సినిమా టైటిల్స్‌లో వేసుకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నిర్మాత తన ప్రమేయం లేకుండానే టైటిల్స్‌లో పద్మశ్రీని ఉపయోగించారని ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీం తీర్పుతో కొంత ఊరట లభించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







