జి. సి. సి. మంత్రుల సమన్వయ సమావేశం
- August 03, 2015
అమెరికా సంయుక్త రాష్ట్రాల సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెరీ తో నేడు 6 గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్న నేపధ్యంలో, ఆ ఆరుదేశాల విదేశాంగ శాఖమాత్యులు కతార్ లో హిజ్ హైనెస్ ఎమిర్ డా. ఖలిద్ బిన్ మొహ్మద్ అల్ అట్రీయా అధ్యక్ష్యతన ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనిలో జి. సి. సి జనరల్ సెక్రటరీ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయని కూడా పాల్గొన్నారు. ఇక నేడు జరగబోయే సమావేశంలో P 5+1 మరియు ఇరాన్ దేశాల మధ్య జులై 14న వియన్నాలో సంతకం చేసిన అణుఒప్పందం మరియు అతి ముఖ్యమైన రాజకీయ, భద్రత వండ్తీ అంశాలు చర్చకు రానున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







