అమెజాన్ కంపెనీ జాబ్‌మేళా ..
- September 09, 2016
అమెజాన్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నెలకు రూ. 13 వేల వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటాయన్నారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక టీటీడీసీలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మేళా ఉంటుందని, అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు హాజరు కావాలని పీడీ కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







