నిర్మలా కాన్వెంట్ చిత్రం ఆడియో లాంచ్
- September 09, 2016
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం ఆడియో లాంచ్ గురువారం హైదరాబాద్ ఎన్ కన్వెషన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో బాటు ప్రముఖ నటుడు నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్, హీరోయిన్ శ్రేయా శర్మ తదితరులు పాల్గొన్నారు.
తొలి సీడీ ని నిమ్మగడ్డ ప్రసాద్ ఆవిష్కరించి అల్లు అరవింద్ కు అందజేశారు. యువ నటులను ప్రోత్సహించడంలో అల్లు అరవింద్ ఎప్పుడూ ముందుంటారని, ఈ మూవీలో తాను ఓ కీలక రోల్ లో నటించానని అన్నారు నాగ్. రొమాంటిక్, కామెడీ చిత్రమైన నిర్మలా కాన్వెంట్ ని నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్ స్వయంగా ప్రొడ్యూస్ చేశారు.దర్శకుడు నాగ కోటేశ్వర రావు. వచ్చే నవంబరు 21 న విడుదల కానుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







